Take a fresh look at your lifestyle.

కరీంనగర్ ప్రాంతంలో ఫోన్ నెంబర్ల మార్పు

0 121

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 

ఫోన్ నెంబర్ల మార్పు.. 

కరీంనగర్ ఫిబ్రవరి 6 : కరీంనగర్ కమీషనరేట్ లోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మారనున్నాయి. మారిన నెంబర్లు ఈనెల 12 నుండి పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. పోలీసు అధికారులు అందుబాటులో ఉండే ఫోన్ మెంబర్ లు

కరీంనగర్ పోలీస్ కమిషనర్
8712670700, అడిషనల్ డిసిపి (పరిపాలన)
8712670701, అడిషనల్ డిసిపి (శాంతి భద్రతలు)
8712670702, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్
8712670704, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం
8712670713, ఏసిపి సిసిఎస్ కరీంనగర్
8712670730, ఏసిపి టాస్క్ ఫోర్స్
8712670760, పోలీస్ కంట్రోల్ రూమ్
8712670743, డయల్ 100 కంట్రోల్ రూమ్ – 1
8712670744, డయల్ 100 కంట్రోల్ రూమ్ -2
8712670745, ఏసిపి కరీంనగర్ టౌన్
8712670711, కరీంనగర్ 1టౌన్ సిఐ
8712670761, కరీంనగర్ టౌన్ సిఐ -2
8712670762, కరీంనగర్ టౌన్ సిఐ -3
8712670763, లేక్ అవుట్ పోస్ట్ ఎస్ఐ
8712670754, మహిళ పోలీస్ స్టేషన్ సిఐ
8712670753, షీటీం ఏఎస్ఐ
8712670759, ట్రాఫిక్ ఏసిపి
8712670755, ట్రాఫిక్ సిఐ కరీంనగర్ – 1
8712670757, కరీంనగర్ ట్రాఫిక్ సిఐ -2
8712670758, ఏసిపి కరీంనగర్ రూరల్
8712670722, కరీంనగర్ రూరల్ సిఐ
8712670764, కొత్తపల్లి ఎస్ఐ
8712670765, చొప్పదండి సిఐ
8712670721, చొప్పదండి ఎస్ఐ
8712670766, రామడుగు ఎస్ఐ
8712670767, గంగధర ఎస్ఐ
8712670768, మానకొండూరు సిఐ
8712670769, ఎల్ఎండి సిఐ
8712670731, ఎల్ఎండి ఎస్ఐ
8712670770, గన్నేరువరం ఎస్ఐ
8712670771, చిగురు మామిడి ఎస్ఐ
8712670772, హుజురాబాద్ ఏసిపి
8712670733, హుజురాబాద్ టౌన్ సిఐ
8712670773, హుజురాబాద్ రూరల్ సిఐ
8712670741, కేశవపట్నం ఎస్ఐ
8712670774, సైదాపూర్ ఎస్ఐ
8712670775, జమ్మికుంట టౌన్ సిఐ
8712670776, జమ్మికుంట రూరల్ సిఐ
8712670751, వీణవంక ఎస్ఐ
8712670777, ఇల్లందకుంట ఎస్ఐ
871267077 . ప్రజలు అత్యవసర పరిస్థితులలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking