Take a fresh look at your lifestyle.
Browsing Category

Culture

12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్రపోతున్న వ్యక్తి.. అనేక లాభాలు ఉన్నాయ‌ట‌!

అతడు చెబుతున్న విషయాల్లో నిజానిజాలను ఓ జపాన్ రియాలిటీ టీవీ షోలో తేలాయి. ఈ షోలో పాల్గొన్న హోరీ రోజుకు కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.

సెక్స్ సమయంలో కండోమ్ వాడకం తగ్గిస్తున్న యువత

బాలికల సంఖ్య 63 శాతం నుంచి 57 శాతానికి తగ్గింది. అంటే, టీనేజర్లలో మూడింట ఒకవంతు మంది సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించడం లేదు.

ఆధునిక డేటింగ్ లోని ఈ 6 పదాలకు అర్థం తెలుసుకోండి.. లేకపోతే అమ్మాయి మీకు టోపీ పెడుతుంది

ఆధునిక డేటింగ్ యుగంలో రిలేషన్ షిప్ లు డేటింగ్‌లకు బెంచ్, ఫిజ్లింగ్ మొదలైన కొత్త పేర్లు పెట్టారు. ఈ పదాలు యువతలో చాలా ట్రెండీగా ఉన్నాయి

తేడా కొడితే అన్‭ ఫాలో లేదంటే బ్లాక్.. ఇంతకీ ఈ పద్దతి సరైనదేనా?

ఆఫీసులో ట్రై చేస్తున్న అమ్మాయి వాట్సాప్ మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోతే తన కాంటాక్ట్స్ డిలీట్ చేయడం తమ మగతనానికి నిదర్శంగా భావించే వారితో పాటు..

విపరీతంగా పెరిగిపోతున్న విడాకులు.. 5 ప్రధాన కారణాలు ఇవే

ఒక్క హార్దికే కాదు.. మన దేశంలో విడాకుల కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. దీని వెనుక ఉన్న ఐదు కారణాలను తెలుసుకుందాం.

Relationship Tips: చీట్ చేయడంలో అమ్మాయిలు తోపులు.. వారిని గుర్తుపట్టేందుకు 3 టిప్స్

మీ గర్ల్ ఫ్రెండ్ మీతో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి సంకోచించినట్లయితే, మీరు మీ రిలేషన్షిప్ గురించి మరోసారి ఆలోచించాల్సిందే.

గాజు కిటికీని పక్షి ఎందుకు పొడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? తెలిస్తే ఆశ్చర్యపోతారు

అది పక్షులకు సంతానోత్పత్తి సమయం. ఈ సమయంలో కొన్ని జాతుల పక్షులు తమ భాగస్వాములు, పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉంటాయి.
Breaking