Take a fresh look at your lifestyle.

టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్ పార్టీ !

0 10

టీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్ పార్టీ !
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర
జైలుకు పోతే పోతా..ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్:
బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎర్రబెల్లి వెల్లడించారు. జైలుకు పోతే పోతా.. కానీ పార్టీ మారను అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చానని గుర్తుచేశారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking