Take a fresh look at your lifestyle.

గుండెపోటుతో బాలుడి మృతి

0 14

గుండెపోటుతో బాలుడి మృతి
నిర్దేశం, లక్నో :
గుండెపోటు.. ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో ఎవరికి అర్థం కాని ప్రశ్నం. ఒకప్పుడు కొవ్వు బాగా ఉన్నోళ్లకు.. పొలిటికల్ లీడరులకు.. ధనవంతులకు ఈ గుండెపోటు వచ్చేది. కానీ.. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి గుండె పోటుతో మరణించడం బాధకరం. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరం హన్స్ వాహిని పాఠశాలలో మధ్యాహ్న బోజన సమయంలో జరిగింది. విద్యార్థులంతా పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగానే చంద్రకాంత్ (8) బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలి పోయాడు. ఆ చిన్నారిని వెంటనే ఆస్ప‌త్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking