Take a fresh look at your lifestyle.

భోగ శ్రావణి రాజీనామా ఆమోదించిన కలెక్టర్

0 50

బ్రేకింగ్ న్యూస్ :
జగిత్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన భోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించారు.   చైర్మన్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ నియమించారు.

జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని తన మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన విషయం విధితమే.

బీసీ మహిళ నాయకురాలుకు ఎమ్మెల్యే అన్యాయం చేస్తున్నారని రోదిస్తూ చెప్పిన ప్రభుత్వం స్పందించక పోవడం విశేషం.

బీఆర్ ఎస్ అధిష్టాన వర్గంకు చెప్పకుండా మీడియా సమావేశంలో మాట్లాడిందని కోపంతో బీఆర్ఎస్ ఆదేశాలతో కలెక్టర్ రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking