మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
నిర్దేశం, హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికలతో మూడు రోజులు మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. మద్యం సేవించిన మద్యం ప్రియులు గొడవలు చేస్తారని భావించిన ఎన్నికల సంఘం ఈ నెల 11, 12, 13వ తేదీల్లో వైన్స్ షాప్‌లు బంద్ చేయనున్నారు.
మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు ఈ మందు దుకాణాలు మూసే ఉంటాయి. మన రాష్ట్రంలో 13వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.