Take a fresh look at your lifestyle.

60 కుటుంబాలకు చెందిన చేతివృత్తుల వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ

0 63

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం,రాజాపూరం గ్రామంలో, వెదురు పరిశ్రమ,60 కుటుంబాలకు చెందిన చేతివృత్తుల వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం తరఫున నా వంతు సహాయ సహకారాలు అందేలా చూస్తామని భరోసా ఇస్తున్న అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ

Leave A Reply

Your email address will not be published.

Breaking