Take a fresh look at your lifestyle.

పఠాన్ చేరు పట్టణం లో గోదాములో అగ్నిప్రమాదం

0 170

సంగారెడ్డి జిల్లా : పఠాన్ చేరు పట్టణం లోని పారిశ్రామిక వాడ లో స్క్రాప్ గోదాములో అగ్నిప్రమాదం.

రసాయనం నిల్వ చేసే ప్లాస్టిక్ టాంక్ లో మంటలు చెలరేగి నల్లని దట్టమైన పోగతోకూడిన మంటలు

మంటలను ఆర్పేందుకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking