Take a fresh look at your lifestyle.

పంట పొలాలలో కూలిపోయిన టెస్టింగ్ బెలూన్

0 58

పంట పొలాలలో
కూలిపోయిన టెస్టింగ్ బెలూన్

హైదరాబాద్ : భారత పరిశోధన సంస్థకు చెందిన టెస్టింగ్ బెలూన్ కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో కూలిపోయింది. ఉదయం 7 గంటలకు కల్వకుర్తి పరిసర ప్రాంతాల ప్రజలను కనువిందు చేసిన ఈ బెలూన్ ఉదయం 10 గంటల ప్రాంతంలో కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. భారత పరిశోధన సంస్థ ఈ బెలూన్ ను టెస్టింగ్ కోసం ప్రదర్శించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking