Take a fresh look at your lifestyle.

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లంక సూర్యారావు వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

0 63

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం  ఎచ్చెర్లనియోజకవర్గం లావేరు మండలం పెద్దలింగాలవలస గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లంక సూర్యారావు వివాహ కార్యక్రమానికి హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో లావేరు మండల బూత్ కమిటీ కన్వీనర్ లుకలాపు అప్పలనాయుడు,లుకలాపు శ్రీనువాసరావు,వాళ్లె దాలినాయుడు,బొబ్బాది సత్యం,బొంతు యల్లంనాయుడు, పిల్ల రాము, గొర్లె రామునాయుడు,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking