చీమకుర్తి లో జరిగిన సిమిక్రిస్ మస్ వేడుకలలో పాల్గొన్న సంతనుతలపాడు శాసన సభ్యులు టీ.జే ఏర్. సుధా కర్ బాబు దర్శి మాజి శాసన సభ్యులు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జడ్.పి.టి.సి. సభ్యులు బూచేపల్లి వెంకాయమ్మ మొదలగు వారు.ప్రజా నేత్ర రిపోర్టర్ సి. వి.ఎన్.ప్రసాద రావు చీమకుర్తి.