తెలంగాణలో 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణలో 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ చేసింది ప్రభుత్వం. పైఫుల్లాను పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ స్పెషల్ కమిషనర్‌గా నియామకం. ప్రియాంక వర్గీస్- సీసీఎఫ్ (ఐటీ). ఎస్టే ఆశా – ములుగు ఫారెస్ట్ కాలేజి డైరెక్టర్. ప్రభాకర్- కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్. రవి కిరణ్ – మీ సేవా కమిషనర్. ఆపర్ణ – డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. అంజు అగర్వాల్ – వరంగల్ డీఎఫ్‌వోలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది.