Take a fresh look at your lifestyle.

మహబూబాబాద్‌లో వైఎస్‌ షర్మిల అరెస్ట్

0 52

వైఎస్‌ షర్మిల పాదయాత్రకు బ్రేక్ 

మహబూబాబాద్‌: వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతి రద్దు చేసారు పోలీసులు. వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ తరలించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనుచరులు షర్మిలాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు రాత్రికి రాత్రి పోలీసులు ఎప్ ఐఆర్ నమోదు చేసారు.వైఎస్‌ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు పోలీసులు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ బీఆర్‌ఎస్‌ నేత లూనావత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking