Take a fresh look at your lifestyle.

ఔను.. వాళ్లిద్దరూ భర్తలను మార్చుకున్నారు.

0 13

ఔను.. వాళ్లిద్దరూ భర్తలను మార్చుకున్నారు.

నిర్దేశం, లక్నో :

ఔను వాళ్లిద్దరూ ఫ్రెండ్స్.. పైగా సాప్ట్ వేర్ ఉద్యోగులు.. కష్టాసుఖాలలో కలిసి ఉంటారు. ఆ ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయ్యాయి. ఎవరి భర్తతో వాళ్లు సంతోషంగా ఉన్నారు. ఆ రెండు జంటల ప్రేమలను చూసి ఈర్శ్య పడేవారే ఎక్కువ.
కానీ.. భార్యలకు భర్తలపై విరక్తి కలిగిందో.. లేక స్నేహితురాలి మగాడి మీద మనసు పడేసుకున్నారో.. ఆ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకరి భర్తతో మరొకరు సంసారం చేస్తే ఎలా ఉంటుందనేది వాళ్ల మధ్య చర్చ కూడా జరిగింది.

ఒకటి.. రెండు కాదు.. నాలుగేళ్లు ఒకరి పెళ్లాంతో మరొకరు ఇద్దరు వేరు వేరుగా సమ్మతితో కాపురం చేశారు. ఎంజాయ్ చేశారు. సీన్ కట్ చేస్తే.. అందులో ఒక యువతి కోర్టులో ఫిర్యాదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడని న్యాయం చేయాలని న్యాయస్థానం మెట్లు ఎక్కింది.

ఇంతకు వాళ్ల మధ్య ఏమి జరిగింది..?

బహ్రైచ్ అనే యువతి ఐటీ ఉద్యోగి. ఆమెకు 2019లో ఓ యువకుడితో వివాహమైంది. వారిద్దరూ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లైన కొత్తలోనే ఐటీ కంపెనీలో పని చేసిన వాళ్ల మధ్య ప్రేమ పెరిగింది. ఆ నలుగురి మధ్య ఒక అంగీకారం కుదిరింది. భర్తలను మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
అంతే.. ఒకరి మగాడితో మరో యువతి ఇలా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. నాలుగేళ్లుగా సంసారం చేసిన వాళ్లలో ఒకరు సంసారం చేసే యువతితో పెళ్లి చేసుకున్నారని కోర్టు మెట్లు ఎక్కారు. అంతే.. ఈ రెండు జంటల బాగోతం విని అందరూ ఆశ్చర్య పోయారు.

కోర్టు ఆ రెండు జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తన భార్యను బెదిరించడానికి పెళ్లి చేసుకున్నట్లు డ్రామా ఆడినట్లు తెలిపాడు ఆ మగాడు.
ఇంతకు ఈ కేసు ఎటు దారి తీస్తుందో ఎదురు చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking