Take a fresh look at your lifestyle.

పోలీసులు అదుపులో వీఐపీ బాబా

0 65

పోలీసులు అదుపులో వీఐపీ బాబా

భూత వైద్యం పేరతో 7 పెండ్లిళ్లు చేసుకున్న దొంగ బాబా..8వ పెండ్లికి సిద్ద మైన దొంగ బాబా..దయ్యం పట్టిందని యువతులను లొంగతీసుకోవడం ఇతని స్పెషాలిటీ

పెండ్లి కోసం సుమారు 200 మంది ఫంక్షన్ హాల్ కు చేరుకున్న బంధువులు..చివిరి నిమిషంలో నికాహ్ క్యాన్సల్

దొంగ బాబా కు పక్క రాష్ట్రం లో ఉన్న బడా రాజకీయనాయకుల అండ, లంగర్ హౌజ్ పోలీసులు అదుపులో దొంగ బాబా.

Leave A Reply

Your email address will not be published.

Breaking