రికార్డులు సృష్టించిన టీటీడీ వార్షిక బడ్జెట్
2023-24లో రూ.4411 కోట్ల అంచనా
తిరుమల, మార్చి 21 : రికార్డులు సృష్టించిన టీటీడీ వార్షిక బడ్జెట్.. 2023-24లో రూ.4411 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ కి ఆమోదం. హుండీ ద్వారా రూ.1591 కోట్లు అంచనా.. వడ్డీల ద్వారా రూ. 990 కోట్లు.. ప్రసాదం విక్రయం ద్వారా రూ.500 కోట్లు… దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు అంచనా.