Take a fresh look at your lifestyle.

జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు

0 55

అమరావతి : వైసీపీకి అధికార గర్వం తలకెక్కింది – జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు వార్తలొచ్చాయి – ఫోన్ ట్యాపింగ్‍పై సీబీఐ విచారణ జరిపించాలి

– ట్యాపింగ్ ఆరోపణలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు – పోలీస్ శాఖలోని కొందరికి అత్యున్నత అవార్డులు ఈ ఫోన్ ట్యాపింగ్ల కోసమే ఇచ్చారా? – రాజధానిపై సీఎం, మంత్రుల వ్యాఖ్యలను సుమోటోగా కోర్టు ధిక్కరణగా తీసుకోవాలని రిజిస్ట్రార్‍కు లేఖ రాశాం

– హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్

Leave A Reply

Your email address will not be published.

Breaking