Take a fresh look at your lifestyle.

హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

0 70

హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్

వనపర్తి జిల్లా : కొత్తకోట పట్టణంలోని మసీదు దగ్గర ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.

 ఆకస్మిక తనిఖీలో భాగంగా అనుమతి లేకుండా గైరాజరైన ప్రధానోపాధ్యాయుని సస్పెన్షన్ చేసిన కలెక్టర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking