Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ముట్టడికి మద్దతు తెలపాలి

0 48

9న సమస్యాల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడి

కామారెడ్డి, ఫిబ్రవరి 06 : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ ని కలిసారు ఏ ఎన్ ఎం 2 ఉద్యోగులు.  9వ తారీకు రోజున తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరారు.

షబ్బీర్ అలీ స్పందిస్తూ వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి అసెంబ్లీ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కి మాట్లాడి ఈ సమస్యలపై అసెంబ్లీలో మరియు మండలిలో వీరి సమస్యలను లేవనేతి వీరిని రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking