Take a fresh look at your lifestyle.

టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి మృతి

0 104

తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కాసాని కౌసల్య ముదిరాజ్ మరణించారు. 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాతృమూర్తి కాసాని కౌసల్య ముదిరాజ్ మృతి పట్ల పార్టీ తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఆమె ఆత్మశాంతికి భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు కంభంపాటి పేర్కొన్నారు.

బాచుపల్లి సర్పంచిగా ఆమె సేవలందించిన విషయం ప్రస్తావించారు. కాసాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking