Take a fresh look at your lifestyle.
Browsing Tag

mayawati

INLDతో BSP దోస్తీ.. అప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?

ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయి. 10 లోక్ సభ స్థానాలున్న హర్యానాలో ఏకంగా 5 సీట్లు ఈ పార్టీలు గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీలకు షాకిచ్చాయి

బీఎస్పీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న ఆకాష్

లోక్‌సభ ఎన్నికల్లో ఆకాష్ ఆనంద్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయన దూకుడు శైలి యువతను ఆకట్టుకుని పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది

మరీ ఇంత నీచమా? మాయావతిపై సినీ నటుడి కులోన్మాద వ్యాఖ్యలు

మాయావతి దళిత కమ్యూనిటీకి చెందినవారు. దేశ దళిత సమాజం మాయావతిని తమ నాయకురాలిగా చూస్తారు. పైగా యూపీకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
Breaking