Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు

0 15

హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు

వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో సోదాలు

ISIS activities: NIA conducts searches in 6 states, seizes incriminating  papers | Latest News India - Hindustan Times

నిర్దేశం, హైదరాబాద్ :

హైదరాబాద్ లోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎల్బీనగర్లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే.. నాకు విరసం కు ఏలాంటి సంబంధం లేదంటున్నారు వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్. గతంలోనే తనను విరసం బహిష్కరించారంటున్నారు ఆయన.

వేణుగోపాల్ మాటల్లోనే..

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking