Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ బస్సు బోల్తా..ప్రయాణికులకు గాయాలు

0 51

ఆర్టీసీ బస్సు బోల్తా – ప్రయాణికులకు గాయాలు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆర్టీసి హైటెక్ బస్సు బోల్తా పడింది.

డ్రైవర్ కు ఛాతిలో నొప్పి రావడంతో స్టీరింగ్ పై పట్టు తప్పింది.

దాంతో అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది. ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking