Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

0 49

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు లో తన ప్రచార రథం వారాహి కి పూజలు జరిపించారు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మంగళవారం విచ్చేసిన ఆయనకు కొండగట్టు దిగువ ప్రాంతంలో అభిమానులు క్రేన్ సాయంతో భారీ గజ మాలతో స్వాగతం పలికారు. తమ అభిమాన సినీ హీరో కళ్ళ ముందే ఉండటంతో వారు కేరింతలు కొడుతూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను తమ సెల్ ఫోన్ లో ఫోటోలు తీయడానికి ఆసక్తి కనబరిచారు

తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా తమను ఆదరించరన్నారు ఆయన. బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నమన్నారు పవన్.. తెలంగాణలో బలిదానాలు ఆగి పోవాలన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోని ప్రతి నియోజక వర్గంలో తిరుగుతానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking