Take a fresh look at your lifestyle.

ఏపీలో PACS పెట్రోల్ బంకులు

0 122

ఏపీలో PACS పెట్రోల్ బంకులు

AP: ఇప్పటివరకు రైతుల ఆర్థిక అవసరాలు తీర్చడంతోపాటు వివిధ రకాల వ్యాపారాలు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)..

తొలిసారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. తొలి దశలో 96 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రస్తుతం 3 చోట్ల పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టగా, ఉగాదికల్లా అన్ని చోట్లా ఏర్పాటు చేయనున్నాయి.

స్థలం చూపిస్తే ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా డీలర్షిప్లు ఇచ్చేందుకు HPCL ముందుకొచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking