Take a fresh look at your lifestyle.

పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు

0 77

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల

ఫోన్ నెంబర్లు మార్పు

నల్గొండ: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు ఇకపై పనిచేయవని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, నూతనంగా కేటాయించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటారని ఎస్పీ గారు పేర్కొన్నారు.  జిల్లాలోని పోలీసు అధికారులు డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో పాటు ఇతర పోలీసు అధికారులకు నూతన నెంబర్లు అందించినట్లు తెలిపారు.
జిల్లా పోలీసు అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్లు..
1) జిల్లా యస్.పి 8712670200
2) అడిషనల్ ఎస్పీ 8712670201
3) అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ 8712670202
4) యస్.బి డిఎస్పీ 8712670204
5) నల్గొండ డిఎస్పీ 8712670205
6) మిర్యాలగూడ డిఎస్పీ 8712670206
7) దేవరకొండ డిఎస్పీ 8712670207
8) డి.సి.ఆర్.బి డిఎస్పీ
8712670208
9) సి.సి.యస్.డిఎస్పీ 8712670209
10) ఏ.ఆర్ డిఎస్పీ
8712670211
11) సీసీ టు ఎస్పీ 8712670212
12) ఏ.ఓ డి.పి.ఓ 8712670216
13) పోలీస్ పి.ఆర్.ఓ 8712670221

నల్లగొండ సబ్ డివిజన్
——————————
1) సిఐ 1 టౌన్: 8712670141
2) సిఐ 2 టౌన్ 8712670142
3) సిఐ ఉమెన్ పి.యస్ 8712670143
4) సిఐ ట్రాఫిక్ :8712670144
5) సిఐ నకిరేకల్ 8712670145
6) సిఐ శాలిగౌరరం : 8712670146
7) సిఐ చండూరు:8712670147
8) సిఐ నార్కట్ పల్లి: 8712670148
9) యస్.ఐ 2 టౌన్ : 8712670176
10) యస్.ఐ రూరల్ 8712670177
11) యస్ ఐ శాలిగౌరారం 8712670178
12) యస్.ఐ కట్టంగూర్ 8712670179
13) యస్.ఐ కెతపల్లి 8712670180
14) యస్.ఐ తిప్పర్తి 8712670181
15) యస్. ఐ చండూరు 8712670182
16) యస్. ఐ మునుగోడు 8712670183
17) యస్. ఐ కనగల్ 8712670184
18) యస్. ఐ గట్టుప్పల్ 8712670185
19) యస్. ఐ నార్కట్ పల్లి 8712670186
20) యస్. ఐ చిట్యాల 8712670187
మిర్యాలగూడ సబ్ డివిజన్
——————————
1) సిఐ మిర్యాలగూడ 1 టౌన్ :
8712670149
2) సిఐ 2 టౌన్ 8712670150
3) సిఐ మిర్యాలగూడ రూరల్:
8713670151
4) సిఐ హలియా:
8712670152
5) సిఐ సాగర్: 8712670153
6) యస్. ఐ మిర్యాలగూడ ట్రాఫిక్ పి.యస్
8712670188
7) యస్. ఐ మిర్యాలగూడ రూరల్
8712670189
8) యస్.ఐ వేములపల్లి
8712670190
9) యస్. ఐ వాడపల్లి 8712670191
12) యస్. ఐ మాడుగుల పల్లి 8712670192
13) యస్.ఐ అడవిదేవుల పల్లి 8712670193
14) యస్.ఐ హలియ 8712670194
15) యస్.ఐ నిడమనూరు
8712670195
16) యస్.ఐ త్రిపురారం 8712670196
17) యస్. ఐ విజయపురి 8712670197
18) యస్. ఐ పెద్దవూర 8712670198
19) యస్. ఐ తిరుమలగిరి సాగర్
8712670199
దేవరకొండ సబ్ డివిజన్
——————————
1) సిఐ దేవరకొండ టౌన్
8712670154
2) సిఐ దేవరకొండ రూరల్ 8712670155
3) సిఐ నాంపల్లి:
8712670156
4) సిఐ కొండమల్లపల్లి :
8712670157
5) ఎస్సై డిండి
8712670223
6) యస్.ఐ నేరెడుకొమ్ము 8712670224
7) యస్.ఐ చందంపేట 8712670225
8) యస్.ఐ కొండమల్లపల్లి 8712670226
9) యస్.ఐ గుడిపల్లి 8712670227
10) యస్.ఐ గుర్రంపోడు 8712670228
11) యస్. ఐ నాంపల్లి 8712670229
12) యస్.ఐ చింతపల్లి 8712670230
13) యస్.ఐ మర్రిగుడా 8712670231
సిఐ ఐ.టి సెల్ 8712670165
సిఐ షి టీమ్ 8712670166*
ఆర్.ఐ యం.టి.ఓ 8712670170.

Leave A Reply

Your email address will not be published.

Breaking