Take a fresh look at your lifestyle.

మోదీజీ.. ఇదేం పని..?

0 21

మోదీజీ.. ఇదేం పని..?

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అతను ఏది చేసినా సంచలనమే.. మీడియాలో ప్రధాన వార్త కథనాలే.. కానీ.. కొన్ని సార్లు పప్పులో కాలేస్తాడు. ఇదంతా డ్రామా అనేటట్లు సోషల్ మీడియాకు దొరికి పోతాడు. ఇగో.. మన ప్రధాని మోదీ ఫోటో చూడగానే అమ్మో.. ప్రధాని మోదీ గ్రేట్ సముద్రంలో ఇలా అంటూ తెగ సంతోషపడేవారుంటారు.
కానీ.. అతను గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఇదే..

మోడీ గారు మిమ్మల్ని మించిన అపర మేధావి ఇంకొకరు ఉండకపోవచ్చు..
ఎందుకంటే మిమ్మల్ని గుడ్డిగా నమ్మే బుర్ర తక్కువ మంద ఉన్నంత వరకు మీరు ఆడిందే ఆట, పాడిందే పాట.
స్కూబా డైవింగ్ అంటే, నీళ్ళ లోపలకి వెళ్ళి, అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని చూసి ఆస్వాదించటం. లైఫ్ జాకెట్ అంటే, నీటి లో మునిగిపోకుండా, నీటి పై తేలటానికి.
ప్రపంచ చరిత్రలో లైఫ్ జాకట్ వేసుకొని, నోట్లో గొట్టం పెట్టుకొని డైవింగ్ కి వెళ్ళే దెడ్ దిమాగ్ గాడు ఎవ్వడూ ఉండడు..
మీకు మీరే సాటి మోడీ జి..

– సోషల్ మీడియా

Leave A Reply

Your email address will not be published.

Breaking