Take a fresh look at your lifestyle.

ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన : సీఎస్

0 183

ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

హైదరాబాద్, మార్చి 14 : జూలైలోగా గ్రూప్-2,3,4 రాత పరీక్షలు పూర్తి చేస్తామని CS శాంతికుమారితో సమీక్షలో అధికారులు వెల్లడించారు.  నవంబర్ కల్లా TSPSC నోటిఫికేషన్ల రాత పరీక్షలన్నీ పూర్తి చేస్తామని.. ఏప్రిల్‌లో పోలీస్ నియామక రాత పరీక్షలు పూర్తి చేస్తామని CS తెలిపారు.

సెప్టెంబర్‌లోగా పోలీస్ నియామకాలు.. మెడికల్, హెల్త్ సర్వీసులో ఆగస్టులోగా 10వేల ఉద్యోగాలు, SEPగా గురుకుల బోర్డు ద్వారా 10వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు CS.

Leave A Reply

Your email address will not be published.

Breaking