Take a fresh look at your lifestyle.

గంజాయి కేసులో యూట్యూబర్ షణ్మక్ అరెస్టు

0 13

గంజాయి కేసులో
యూట్యూబర్ షణ్మక్ అరెస్టు
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్ అయ్యాడు. గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో షణ్ముక్ సోదరులు ఇద్దరు ఉన్నారు. షణ్ముక్ సోదరుడు న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్ పై యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్ కు వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ప్లాట్ లో గంజాయి దొరికింది. దీంతో సంపత్ వినయ్ తో పాటు షణ్ముఖ్ ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదు రోజులలో షణ్ముఖ్ పెళ్లి ఉండగా గంజాయితో పట్టుబడటం సంచలనం సృష్టించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking