Take a fresh look at your lifestyle.

ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ కు సత్కారం 

0 87

ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్

డా.జాక్విలిన్ హుఘ్స్ కు సత్కారం 

హైదరాబాద్, ఏప్రిల్ 12 (వైడ్ న్యూస్)  ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.జాక్విలిన్ హుఘ్స్ (Dr .Jacqueline Hughes ) నేడు బీఆర్ కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ ను సి.ఎస్. శాంతి కుమారి దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking