Take a fresh look at your lifestyle.

జమ్మూ కాశ్మీర్ లోొ హెలికాప్టర్ ప్రమాదం

0 13

హెలికాప్టర్ ప్రమాదంలో

రాజన్న సిరిసిల్ల జిల్లా జవాన్ మృతి

హైదరాబాద్, మే 5 : జమ్మూ కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించే హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య ఏర్పడటంలో ప్రమాదానికి గురైన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన *జవాన్ పబ్బాల అనిల్ * మృతి చెందడం  పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ బాధా తప్త సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking