Take a fresh look at your lifestyle.

ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వనందుకే..

0 10

జెఎల్ ఎం మరియు ఎఇ పరీక్షలనుక వారం రోజులు వాయిదా వేయాలి

– బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 21 : TSPDCL పరిదిలో ఏప్రిల్ 30న జరుగుతున్న జెఎల్ ఎం మరియు ఎఇ పరీక్షలను ఒక వారం రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకే రోజు ఒక అభ్యర్థి నాలుగు పరీక్షలు పిసీ కమ్యూనికేషన్, జెఎల్ఎం , ఎఇ ఎలా రాస్తారని ఆయన ట్వీట్ చేశారు. వేలాది మంది నిరుద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వనందుకే ఈ పరిస్థితి ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking