Take a fresh look at your lifestyle.

గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

0 13

గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. కబుతార్ ఖాన వద్ద డ్యూటీలో చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ వద్దనున్న గన్ మిస్ ఫైర్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో శ్రీకాంత్ని పరిశీలించిన డాక్టర్లు చనిపోయినట్లు ధృవీకరించారు. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking