Take a fresh look at your lifestyle.

కేంద్రమంత్రి కాబోతున్న బండి సంజయ్ ఫుల్ ప్రొఫైల్

ఎల్.కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జిగా కూడా చేశారు.

0 113

పుట్టిన తేదీ: 11-7-1971
తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
సామాజిక వర్గం: మున్నూరుకాపు(బీసీ)
భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగి)
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్

ప్రస్తుత బాధ్యతలు: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
గతంలో చేపట్టిన బాధ్యతలు:
– బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడుగా ఉన్నారు.
– అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేశారు.
– ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా చేశారు.
– బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా చేశారు.
– భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.
– ఎల్.కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జిగా కూడా చేశారు.

– తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

– రెండుసార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు.
– ప్రస్తుతం కేంద్ర మంత్రి కాబోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking