Take a fresh look at your lifestyle.

డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు కారణం ఏమిటంటే..?

0 88

అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్

అమెరికా, ఏప్రిల్ 4  (వైడ్ న్యూస్) అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ కు డబ్బులు చెల్లించినట్టు ట్రంప్ పై ఆరోపణలు వచ్చాయి. మాన్ హాట్టన్ కోర్ట్ లో ట్రంప్ లొంగిపోయినట్లుగా కథనం.. న్యూయార్క్ నగరం అంతటా భద్రత ఏర్పాటు చేశారు. ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్లు ఆందోళనకు దిగే అవకాశాలున్నందున కోర్ట్ వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఇది రాజకీయ కక్షతో కేసు పెట్టారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. తాను ఏ నేరం చేయలేదని ట్రంప్ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking