Take a fresh look at your lifestyle.

చిన్నారి మౌనిక కుటుంబానికి ఆర్థిక సహాయం

0 16

చిన్నారి మౌనిక కుటుంబానికి ఆర్థిక సహాయం
: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, మే 1 : సికింద్రాబాద్ కళాసి గూడలోని నాలాలో పడి మరణించిన బాలిక మౌనిక కుటుంబానికి అండగా వుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు మౌనిక కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేసారు. మౌనిక తల్లిదండ్రులను మంత్రి, డిప్యూటీ మేయర్ పరామర్శించారు. మౌనిక మృతి ఘటన చాలా బాధాకరమని మంత్రి అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking