Take a fresh look at your lifestyle.

కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు

0 105

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ పర్యటన

హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రాక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వారాహి వాహన పూజలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్.

కొండగట్టు సమీపంలోని బృందావనం రిసార్ట్ లో తెలంగాణ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు…

తెలంగాణలో పార్టీ కార్యాచరణ పై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్…

అనంతరం అక్కడి నుండి ధర్మపురికి చేరుకొని, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న పవన్ కళ్యాణ్…

Leave A Reply

Your email address will not be published.

Breaking