Take a fresh look at your lifestyle.

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

0 13

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఎస్ ఐ విధులకు అడ్డుకున్నారని షర్మిలపై కేసు

హైదరాబాద్, ఏప్రిల్ 24 : వైఎస్ షర్మిల ను ఇంటి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు.. పోలీసులతో వైఎస్ షర్మిల తీవ్ర వాగ్వాదం. అడ్డుకున్న పోలీసులను తోసి వేస్తూ సోషల్  మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎస్ ఐ విధులకు అడ్డుకున్నారని షర్మిలపై కేసు నమోదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking