Take a fresh look at your lifestyle.

వైస్సార్సీపీ నుంచి కంచేటి సాయి బహిష్కరణ

0 49

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గనికి చెందిన కంచేటి సాయిబాబు పార్టీ వ్యతిరేకపాలనకు పాల్పడుతున్నందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఈ మేరకు పల్నాడు జిల్లా వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రకటనలో తెలియజేశారు

గత కొన్ని రోజులుగా పార్టీ స్థానికగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు వ్యతిరేకంగా కంచేటి సాయిబాబు వ్యవహరిస్తుండంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking