Take a fresh look at your lifestyle.

తారకరత్నకు అక్సిజన్ అందక బ్రెయిన్ కు ఎఫెక్ట్

0 118

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతని ఆరోగ్యంపై వైద్య పరిక్షలు నిర్వహించారు. తారకరత్నకు నిర్వహించిన సిటీ స్కాన్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. 

అక్సిజన్ సరిగ్గా అందక పోవడంతోనే బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో తారకరత్నకు బ్రెయిన్ డ్యామెజ్ కాకుండా చికిత్స అందిస్తున్నారు. 

నారా లోకేశ్ పాదయాత్రలో సినీ హీరో తారకరత్న సృహ లేకుండా పడి పోవడంతో అతనిని బెంగుళూర్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

తారక రత్న ఆరోగ్యం పరిస్థితి తెలుసుకోవడానికి ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సీనీహీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు వెళ్లొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking