Take a fresh look at your lifestyle.

దానం నాగేందర్ నోట కేసీఆర్ మాట

0 14

దానం నాగేందర్ నోట కేసీఆర్ మాట
నిర్దేశం, హైదరాబాద్ :
ఖైరాతబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. కాక పోతే.. ఆ బీఆర్ ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగేందర్ కేసీఆర్ ను తెగ పొగుడుతున్నారు. రాజకీయాలలో ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి అర్థం కాదెమో.. కేసీఆర్ మంచోడే.. అతని చుట్టున్నోళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టిస్తున్నారని బాధ పడుతున్నారు దానం..

Leave A Reply

Your email address will not be published.

Breaking