Take a fresh look at your lifestyle.

వివేక హత్య కేసులో బెయిల్ ఇవ్వొద్దు

0 158

నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను

ప్రభావితం చేసే అవకాశం ఉందన్నవివేకానందరెడ్డి భార్య

టిఎస్ హైకోర్టు : వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ. హత్య కేసులో A2 గా ఉన్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన వివేకానంద రెడ్డి భార్య. విచారణ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సౌభాగ్యమ్మ. ఈ నెల 27 తేదీన అభ్యంతరాలు పై వాదనలు , సీబీఐ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. విచారణ ఈనెల 27 కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.

Leave A Reply

Your email address will not be published.

Breaking