Take a fresh look at your lifestyle.

కుటుంబ కలహాలతో డాక్టర్ ఆత్మహత్య

0 59

గన్ తో  కాల్చుకుని డాక్టర్ మజార్ సూసైడ్

హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి అల్లుడు డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొతకాలంగా జరుగుతున్న కుటుంబ కలహాల నేపధ్యంలో డాక్టర్ మజార్ పై  గృహహింస కేసు నమోదయింది. అయన గన్ తో కాల్చుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఘటన జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన మజార్ ను కుటుంబ సబ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు మజార్ మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking