Take a fresh look at your lifestyle.

పోలీస్ అధికారులను అభినందించిన డీజీపీ

0 38

పిపిఎమ్, ఐ.పి.ఎం పతకాలు సాధించిన

పోలీస్ అధికారులను అభినందించిన డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్, జనవరి 25 :: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిపిఎమ్, ఐ.పి.ఎం పతకాలు సాధించిన పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని ఇద్దరు పోలీస్ అధికారులకు పిపిఎమ్ పతకాలు, పన్నెండు మందికి ఐపిఎం పతకాలను ప్రకటిస్తూ జాబితాను నేడు విడుదల చేసింది.

పిపిఎమ్ పతకాలు అందుకున్న అధికారులు
1 . అనిల్ కుమార్, అడిషనల్ డీజీపీ, ఇంటలిజెన్స్
2 . బృంగి రామకృష్ణ , అడిషనల్ కమాండెంట్, 12 వ బెటాలియన్, అన్నెపర్తి
ఐపిఎం పతకాలు పొందిన అధికారులు
1 . డా. తరుణ్ జోషి, ఐజిపి, ట్రైనింగ్,
2 . పేర్ల విశ్వ ప్రసాద్, డిఐజి , జాయింట్ సి.పి, ఎస్.బి, హైదరాబాద్.
3 . గంగసాని శ్రీధర్, అసిస్టెంట్ కమాండెంట్, సైబర్ క్రైమ్స్
4 . పూనాటి నరసింహరావు, డిఎస్పీ, రీజినల్ ఇంటలిజెన్స్ ఆఫీస్, హైదరాబాద్ రీజియన్
5 ఆర్. అరుణ్ రాజ్ కుమార్,డిఎస్పీ, ఆక్టోపస్.
6 . గాండ్ల వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్, సిటీ స్పెషల్ బ్రాంచ్ , కరీం నగర్.
7 . మామిళ్ళ శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్, ఐటి సెల్, రాచకొండ.
8 . నారాయణ స్వామి జైయ్ శంకర్, ఏఆర్ఎస్ ఐ, 08 , 3 వ బెటాలియన్, ఇబ్రహీం పట్నం.
9 . కారుకొండ జయశీల , ఆర్.ఐ, 4 వ బెటాలియన్, వరంగల్.
10 . గంగుల అచ్యుత రెడ్డి, అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్, గ్రే హాండ్స్
11 . నడింపల్లి రామ్ దేవ్ రెడ్డి ఇన్స్పెక్టర్, ఇంటలిజెన్స్, హైదరాబాద్.
12 .ఇజారి వీర రామాంజనేయులు, ఏ.ఆర్ ఎస్.ఐ, సి.ఐ సెల్ ఇంటలిజెన్స్, హైదరాబాద్.

ఈ అవార్డులు సాధించిన పోలీస్ అధికారులందరికీ డీజీపీ అంజనీ కుమార్ అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking