Take a fresh look at your lifestyle.

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్

0 57

లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి ద్విచక్ర వాహనం పై వచ్చి చైన్ ను లాక్కెళ్లిన ఇద్దరు దుండగలు.

స్కూల్ లో పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి మార్కెట్ కు వెళ్తున్న రాజశ్రీ అనే మహిళ.

స్తానికుల సమాచారంతో ఘటనాస్తలానికి చేరుకున్న పొలీసులు.

సీసి కెమెరాలను పరిశీలిస్తూ టీం లు గా ఏర్పడి నిందుతుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking