Take a fresh look at your lifestyle.

లోగోతో బిఎస్ పి పోరాటం.. వాట్సాప్ లో ఇదే డీపీ

0 505

మన బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఇదే లోగో.. 

‘‘తెలంగాణలో టీఎస్ పిఎస్ సీ వల్ల దగాపడ్డ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు నా వాట్సాప్ డీపీ ఇదే. తెలంగాణ ప్రజలందరు ఈ డీపీ వాట్సాప్ లో పెట్టుకుని మన బిడ్డలకు బాసటగా  నిలువాలని మనవి’’ అంటూ బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్టర్ వేదికగా పిలుపు ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత తమ వాట్సాప్ లో ఈ లోగోను పెట్టుకుంటున్నారు.

I DRMAND CBI PROBE INTO TSPSC Leaks

# Justice 2 Unemployed 

# Libarate  Telangana Again

ట్వీట్టర్ లోని మ్యాటర్ ఇదే..

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ పోస్ట్..

తెలంగాణలో #TSPSC వల్ల దగాపడ్డ నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరిగేంతవరకు నా WhatsApp DP ఇదే.తెలంగాణ ప్రజలందరిని ఈ ఫోటోను స్వచ్ఛందంగా తమ DPగా పెట్టుకొని మన బిడ్డలకు బాసటగా నిలవాలనా మనవి. I appeal to Telangana people to change their WhatsApp DP till justice is done to victims of #TSPSC

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్ర అధ్యక్షులు, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ

పరీక్షల పేపర్ ల లీకేజ్ వ్యవహరంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత అన్యాయానికి గురవుతున్నారని భావించిన డాక్టర్ ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ ఆమరణనిరాహర దీక్ష చేయడంతో పెద్ద స్పందన వచ్చింది. ఇదే అదనుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడాకి పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking