Take a fresh look at your lifestyle.

శ్రీహరికోట షార్ లో ఆత్మహత్య చేసుకున్న భార్య – భర్తలు

0 216

వీళ్లకు ఏమైంది.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు..? ఆత్మహత్య చేసుకుని ఇతరులకు ఏమి చెప్పుతారు..?? నిజమే.. అన్ని తెలిసిన విద్యావంతులే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం బాధగా ఉంది. పని ఒత్తిడి.. ఫైనాన్స్ సమస్యలు.. మానసికి ఒత్తిడి ఇవే కారణాలు ఆత్మహత్యకు కారణమంటున్నారు మానసిక నిపుణులు. 

శ్రీహరికోట షార్ లో మరొకరు సూసైడ్..!!!

ఉరేసుకుని మృతి చెందిన వికాస్ సింగ్ భార్య

సోమవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న CISF SI వికాస్ సింగ్ భార్య షార్ లోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.!!

ఇప్పటికే కానిస్టేబుల్ చింతామణి చెట్టుకు ఉరేసుకోవడం… SI వికాస్ సింగ్..తన గన్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడంతో షార్ లో కలకలం

ముగ్గురు పిల్లలున్నా వికాస్ సింగ్ భార్య సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో మరొక దారుణం

సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే..

నిన్నరాత్రి భర్తను చూడటానికి శ్రీ హరి కోట వచ్చిన భార్య ప్రియాంక సింగ్ ఆత్మహత్య

అర్ధరాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు.. కొడుకు అనారోగ్యం కారణం అయినట్లు తెలుస్తోంది

ఎస్సై ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి.

కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరిన వైనం.

ఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలు.. వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు

ఎస్సై వికాస్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తోటి సిబ్బంది

 

Leave A Reply

Your email address will not be published.

Breaking