Take a fresh look at your lifestyle.

భక్తులపైకి వెళ్లిన కొత్త కారు..

0 179

పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ లో కొత్త కారు బీభత్సం

వరంగల్ జిల్లా : జనాల పైకి దూసుకెళ్లిన కారు. నలుగురికి తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. కొత్తగా కొనుగోలు చేసిన కారు దర్గాలో పూజ కోసం తీసుకు వచ్చారు. డ్రైవర్ కు డ్రైవింగ్ సరిగా రాక భక్తుల మీదికి దూసుకెల్లిన కారు.

ఆగ్రహంతో డ్రైవర్ పై దాడి చేసిన స్థానికులు.

గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలింపు.

Leave A Reply

Your email address will not be published.

Breaking