Take a fresh look at your lifestyle.

వివాహితను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్

0 97

వివాహితను కిడ్నాప్ చేసి

కారులో గ్యాంగ్ రేప్

హైదరాబాద్: రాజేంద్రనగర్ పీరం చెరువు వద్ద దోపిడీ దొంగల బీభత్సం చేశారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్ రేప్ చేసారు. కారులో తిప్పుతూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.

మహిళ దగ్గర బంగారు ఆభరణాలు దోచుకుని వదిలిపెట్టారు దుండగులు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking