Take a fresh look at your lifestyle.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

0 106

గోల్కొండ పోలీస్ స్టేషన్ : టోల్ చౌక్ ప్రాంతాల్లో త్రుటిలో తప్పిన పెనుప్రమాదం ప్రాణ నష్టం

9-4-62/1 వద్ద వెల్డింగ్ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం.
హకీంపేట్ రోడ్, సాలార్‌జంగ్ కాలనీ, మిరాజ్ కాలనీ, టోలి చౌకి, హైదరాబాద్.

నివాసితులు పెద్ద LPG సిలిండర్‌లను ఇక్కడ ఉపయోగించి వారి నుండి చిన్న సిలిండర్‌లకు గ్యాస్ నింపి విక్రయిస్తున్నరు.
03 సిలిండర్లు నింపే సమయంలో అవి పేలాయి.
ఎవరికి ఎటువంటి గాయాలు సంభవించలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking